Bhakti/Devotional

NEW! Try the Andhra-Telugu Bhakti Player to queue songs for uninterrupted playback!

If you are looking for a specific item, you can use Ctrl+F (Normal PC) or Cmd+F (Mac) on your keyboard to search for it.

Balaji

Vishnu

Audio

Sri Krishnastakam (PBS)
Sri Govindastakam
Sri Madhurastakam (MS)
Sri Madhurastakam (Yesudas)
Achutastakam (Yesudas)
Raghavastakam
TarakaManthramu
ValmikiPaluke
SriRamuniKolavaga
SRI RAMA DANDAKAM
SreeRamadhutaHanuman
RamuniKalyanam
RameswaramRamanathaSuprabhatham
RamarakshaStotram
EdiNeeNivasamu
DemudavuSriRamudavu
Badradri SeethaRama Laxmana slokam (vamankastitha..)
Sri Badhrachala Rama Suprabhatam
Ekaslokatmaka Ramayanam
Srirama raksha Stotram
Ramaraksha Stotram (AP)
Rama Simara
Rameswaram Suprabhatham
Govindashtakam
Jagadhodharana
Sri Ranganatha Gadyam
Vande Vasudevam
Shriman Narayana
Sri Pandurangastakam
Sri Rama Mangalaashaasanam (PBS)
SyamalamKomalam
Bhagavadgita by Ghantasala
Bhagvadgita by Prabhupada

Bhagavadgita by SPB


1
2
3
4
5
6
7
8
9
10
11
12

Vishnusahsranamam (MS)
Vishnu sahasranamam (M Bala Muralikrishna)
Vishnu sahasranamam (SPB)
Purusha sooktam
Bhaja Govindam
Sri Ranganathastakam
Sri Lakshminarasimha Karavalamba Stotram (PBS)
Sri Hayagrivaadi Stotram (PBS)
Anantha Padmanabha Suprabhatam
Sri Krishna Namamrutham
Sri Lakshmi Narasimha Karavalamba Stotram
Geya Bhagavadgita (P.Susheela)
Gita Govindam (Jayadev Astapathi) by Raghunath Panigrahi

Bhagavadgita by Swami Chimayananda


Bhagavad_Gita_Chapter-02-Part-1
Bhagavad_Gita_Chapter_02-Part-2
Bhagavad_Gita_Chapter_02-Part-3
Bhagavad_Gita_Chapter_02-Part-4
Bhagavad_Gita_Chapter_02-Part-5
Bhagavad_Gita_Chapter_02-Part-6
Bhagavad_Gita_Chapter_03-Part-1
Bhagavad_Gita_Chapter_03-Part-2
Bhagavad Gita Chapter 03-Part-3
Bhagavad_Gita_Chapter_03-Part-4
Bhagavad_Gita_Chapter 04-Part-1
Bhagavad_Gita_Chapter 04-Part-2
Bhagavad_Gita_Chapter_04-Part-3
Bhagavad_Gita_Chapter_05-Part-1
Bhagavad_Gita_Chapter_05-Part-2
Bhagavad_Gita_Chapter_06-Part-1
Bhagavad_Gita_Chapter_06-Part-2
Bhagavad_Gita_Chapter_06-Part-3
Bhagavad_Gita_Chapter_06-Part-4
Bhagavad-Gita_Chapter_07-Part-1
Bhagavad_Gita_Chapter_07-Part-2
Bhagavad_Gita_Chapter_07-Part-3
Bhagavad_Gita_Chapter_07-Part-4
Bhagavad_Gita_Chapter_08-Part-1
Bhagavad_Gita_Chapter_08-Part-2
Bhagavad_Gita_Chapter_09-Part-1
Bhagavad_Gita_Chapter_09-Part-2
Bhagavad_Gita_Chapter_09-Part-3
Bhagavad_Gita_Chapter_10-Part-1
Bhagavad_Gita_Chapter_10-Part-2
Bhagavad_Gita_Chapter_10-Part-3
Bhagavad_Gita_Chapter_10-Part-4
Bhagavad_Gita_Chapter_11-Part-1
Bhagavad_Gita_Chapter_11-Part-2
Bhagavad_Gita_Chapter_12-Part-1
Bhagavad_Gita_Chapter_12-Part-2
Bhagavad_Gita_Chapter_12-Part-3
Bhagavad_Gita_Chapter_13-Part-1
Bhagavad_Gita_Chapter_13-Part-2
Bhagavad_Gita_Chapter_13-Part-3
Bhagavad_Gita_Chapter_13-Part-4
Bhagavad_Gita_Chapter_14-Part-1
Bhagavad_Gita_Chapter_14-Part-2
Bhagavad_Gita_Chapter_15-Part-1
Bhagavad_Gita_Chapter_15-Part-2
Bhagavad_Gita_Chapter_15-Part-3
Bhagavad_Gita_Chapter_16
Bhagavad_Gita_Chapter_17-Part-1
Bhagavad_Gita_Chapter_17-Part-2
Bhagavad_Gita_Chapter_18-Part-1
Bhagavad_Gita_Chapter_18-Part-2
Bhagavad_Gita_Chapter_18-Part-3
Bhagavad_Gita_Chapter_18-Part-4
Bhagavad_Gita_Chapter_18-Part-5

Siva

Audio

Mudakaratha Modhakam
Sivastakam
Viswanathastakam
Lingastakam
Bilwastakam
Namo Devadi Deva
Namo Bhootha Nadam
Namasivabhyam
Namaa Meesa
Omkarabindo
Visweswaraya
Bhawaya Chandra
Jatakataha (Sivathandava Stotram)
Dwadasa Jyothirlinga Sthotram (Sampurna Stotram by SPB)
Om Namah Sivaya Chant
Siva Stotram
Dwadasa Jyothirlinga Stotram (Laghu Stotram)
Dwadasa Jyothirlinga Sthotram
Siva panchakshari stotram (SPB)
Siva Panchakshari (Nagendraharaya)-MS
Sivanamavalyastakam (he chandra chuda..) by MBMK
Rudra Kavacham
Siva Shatpadi Stotram
Siva Mahima Stotram
Siva Rudrastakam
Siva Thandavam-1(PBS)
Siva Thandavam-2(PBS)
Siva Pratahsmarana Stotram
Rudram Namakam Chamakam
Rudra Laghunyasam
Rudra Laghunyasam (Prakash Kaushik)
Rudra Laghunyasam
Sri Daridrya Dahana Stotram
Sri Subrahmanyeswaraya namaha (chanting)
Siva Manasa Pooja
Arda Nareeswara Stotram
Bhujanga Stotram
Subrahmanyastakam
Soundarya Lahari-1
Soundarya Lahari-2
Dhakshinamurti Stotram
Nirvanastakam
Mahanyasam-1
Mahanyasam-2
Kasi Viswanatha Suprabhatam
Siva Panchakshara Stotram
Siva Suprabhatam
Mantra Pushpam (Ponduri Venkata Siva Durga Rao )
Mantra Pushpam (Sharma and Atchuta Rama Sastry )
Mantra Pushpam (Eemani Shankara Sastry Veena)
Mantra Pushpam (Ponduri Prasad)
Kartika Puranam (1-30days)
Srimrutyunjayamahamantramvishistatha
SriSeshasaila
Srisaila Mahima, Dwadasa Jyothirlingalu
Shri Dakshinamurthy Stotram
Sri Dakshina murthi Stotram
Pancharatna stotram
Paduka_Stuti_Panchakkam
Dwadasa Jyotri Linga Stotram
KashiViswanathaSuprabhatham
Jaya jaya shankara
Dakshinamurthy Ashtakam (Stotram)
Sri Rudram Kramam (Radhakrishna Sastigal) Part-1
Sri Rudram kramam (Radhakrishna Sastigal) Part-2
Sri Rudram Ghanam (Prakash Koushik)

Lalitha, Lakshmi and Saraswathi

Audio

Lalitha Sahasranamam (SJ)
Sri Lalitha Sahasranamam
Lalitha Sahasranamam (M Balamurali Krishna)
Sri Mahalakshmi Astakam
Lakshmi Astotra satanama Stotram
Lakshmi Astotra satanama Stotram (MS)
Lakshmi Astotra satanamavali
Slokam
Asta Lakshmi Stotram
Annapurna Stotram
Bhramarambika Stotram
Mahisasuramardini Stotram
Rajarajeswari Stotram
Annapurna Astakam
Kanakadhara Stotram
Lalitha Astotram
Nirvana Shatakam
Lalitha Trishati Namavali
MahaLakshmi Astakam (PBS)
Atharvashirsh
Vaksthala Lakshmi Sthotram (TTD)
Saraswathi Stuthi
Saraswathi Stotram
Gayathri Mantram
Devi Stotram
Devi Kavacham
Lakshmi Stotram
Mahalakshmi Astakam
Durga Stotram
Annapoorneswari Stotram
Rajarajeswari Astakam
Mahisasura mardhini
Shyamala Dandakam
Sri Mookambika Geetha Pushpam
Sri Maha Gayatri Mantram
Sri Durga Sharana Stotram
Sri Mruthyunjaya Gayathri Mantram
Igiri Nanadini
Sri Malla Durgambika Stotram
Sri Durgambika Stotram
Sri Kollura Vasini Mookambike Stotram
Sri Gowri Gaanam
Sri Mruthyunjaya Gayathri mantram
Annapoornashtakam
Bhagyada Lakshmi Baarammi
Dasavataram
Durga Pancharathnam
Kamakshi Suprabhatham
Kanakadharastavam
Kandu Kandu
Laskhmi Ashtotram
Madhurashtakam
Meenakshi Suprabhatam
Shri Varalakshmi
Sri Meenakshi Suprabhatam
Srikamakshi Suprabhatam
Srimeenakshi Pancharatnam
Thotaka Ashtakam
Sri Mahalakshmi Suprabhatam
Sri Lakshmi Suprabhatam
Sri Ashtha Lakshmi Suprabhatam
SriLalithaAshtotharaShatanamavali
SriKamakshiSuprabhatham
Shyamala Dandakam-Yeshudas
Navaratna mala stotram
Mantra matruka stavam
Sri Lakshmi Gadyam
Sri Lakshmi Gadyam (TTD)
Karagre Vasate Lakshmi (Morning Pooja)
Durga Kavacham (Bombay Sisters)
Durga Kavacham (Priya Sisters)
Durga Suktam
Sri Lalitha Stavaratnam (Arya Dwishati) Samavedam Shanmuga Sharma Pravachanams:
Part-1
Part-2
Part-3
Part-4
Part-5
Part-6
Part-7
Part-8
Part-9
Part-10
Part-11
Part-12
Part-13
Part-14
Part-15
Part-16
Part-17
Part-18
Part-19
Part-20
Part-21
Part-22
Part-23
Part-24
Part-25
Part-26
Part-27
Part-28
Part-29
Part-30
Part-31
Part-32
Part-33
Part-34
Part-35
Part-36

అష్టాదశ పురాణాలు: (Astadasa Puranams)

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి.

పురాణాలు కల్పితాలు కావు. పురాణము అంటే..‘పూర్వకాలంలో ఇలా జరిగింది’ అని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు  పదునెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేసాడు.ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం.

1.మత్స్య పురాణము:
శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తకేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు.., మానవులు ఆచరించదగిన ధర్మాలు..,వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి.
2.మార్కండేయ పురాణము:
ఈ పురాణం మార్కండేయమహర్షి చేత చెప్పబడింది. ఇందులో శివ, విష్ణువుల., ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యములు, దుర్గా సప్తశతి (దేవీ మాహాత్య్యము) చండీ, శతచండీ, సహస్రచండీ హోమాల విధానము వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి.
3.భాగవత పురాణము:
ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కమారుడైన శుకమహర్షికి బోధించచగా., ఆ శుకమహర్షి దానిని పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు. శ్రీమహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుని బాల్య లీలా వినోదాలను ఈ పురాణం పన్నెండు స్కంథాలలో వివరిస్తుంది. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి.
4.భవిష్య పురాణము:
ఈ పురాణాన్ని సూర్యభగవానుడు మనువుకు బోధించాడు. సూర్యోపాసన విధి., అగ్నిదేవతారాధన విధి, వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరుగబోయే విషయాలను గురించి తెలుపుతుంది. ఈ పురాణంలో 14,500 శ్లోకాలు ఉన్నాయి.
5.బ్రహ్మ పురాణము:
ఈ పురాణమును ఆది పురాణము లేక సూర్య పురాణము అని కూడా అంటారు. ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్షప్రజాపతికి బోధించాడు. ఇందులో శ్రీకృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు., వర్ణాశ్రమ ధర్మాలు., ధర్మాధర్మ వివరాలు., స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి. ఇందులో 10,000 శ్లోకాలున్నాయి.
6.బ్రహ్మాండ పురాణము:
ఈ పురాణం బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడింది. ఇందులో రాధాకృష్ణుల., పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు., శ్రీలలితా సహస్రనామ స్తోత్రాలు., శివ, విష్ణు స్తోత్రాలు.,గాంధర్వ,ఖగోళ శాస్త్ర వివరాలు., స్వర్గ నరకాల వర్ణనలు చెప్పబడ్డతాయి. ఇందులో 12,000 శ్లోకాలు ఉన్నాయి.
7.బ్రహ్మవైవర్త పురాణము:
ఈ పురాణం సావర్ణమనువుచే నారదునకు చెప్పబడింది. గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు.., సృష్టికి కారణమైన భౌతిక జగత్తు(ప్రకృతి) వివరములు., దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి.
8.వరాహ పురాణము:
శ్రీమహావిష్ణువు వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు. ఇందు శ్రీశ్రీనివాసుని చరిత్రము, వేంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసనా విధానము, పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. ఇందు 24,000 శ్లోకాలు కలవు.
9.వామన పురాణము:
ఈ పురాణాన్ని పులస్త్యప్రజాపతి నారదమహర్షికి బోధించాడు.ఇందులో శివలింగ ఉపాసన, శివ పార్వతుల కల్యాణము.., గణేశ, కార్తికేయుల చరిత్రలు., భూగోళ, ఋతు వర్ణనలు ఉన్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి.
10.వాయు పురాణము:
ఆ పురాణము వాయుదేవునిచే చెప్పబడింది. ఇందులో శివదేవుని వైభవము., కాలమానము., భూగోళ, ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి.
11.విష్ణు పురాణము:
ఈ పురాణాన్ని పరాశరమహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు. ఇందులో విష్ణుమహత్యము, ప్రహ్లాద, ధృవ, భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి. ఇందులో 23,000 శ్లోకాలు ఉన్నాయి.
12.అగ్నిపురాణము:
ఈ పురాణము అగ్నిదేవునిచే వసిష్ఠునకు చెప్పబడింది.ఇందు శివ, గణేశ, దుర్గా ఉపాసనలు., వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయములు, భూగోళ, ఖగోళ, జ్యోతిష శాస్త్రములు చెప్పబడ్డాయి. ఇందులో 15,400 శ్లోకాలు ఉన్నాయి.
13.నారద పురాణము:
ఈ పురాణాన్ని నారదుడు.., బ్రహ్మమానసపుత్రులయిన సనక, సనంద,
సనత్కుమార, సనత్సుజాతులకు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేదపాదస్తవము(శివస్తోత్రము) వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి. ఇందులో 25,000 శ్లోకాలు ఉన్నాయి.
14.స్కంద పురాణము:
ఈ పురాణము కుమారస్వామిచే (స్కందుడు) చెప్పబడింది.ఇందులో శివచరిత్ర., స్కందుని మహాత్మ్యము., ప్రదోష స్తోత్రములు., కాశీ ఖండము, కేదార ఖండము, సత్యనారాయణ వ్రతమును తెలిపే రేవా ఖండము, వేంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండము, జగన్నాధ క్షేత్రాన్ని తెలిపే ఉత్కళ ఖండము, అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారికా ఖండము, రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మ ఖండము, గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము, క్షిప్రానది, మహాకాల మహాత్మ్యాన్ని తెలిపే అవంతికా ఖండము ఉన్ననాయి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి.
15.లింగ పురాణము:
ఇందులో శివుని ఉపదేశములు, లింగరూప శివుని మహిమలు,దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఉన్నాయి.
16.గరుడపురాణము:
ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు గరుత్మంతునకు చెప్పాదు. ఇందులో జీవి జనన, మరణ వివరములు., మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ, నరక ప్రయాణములు., దశ మహాదానముల వివరాలు, నరకంలో పాపులు అనుభవించే శిక్షలు గురించి చెప్పబడ్డాయి. ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి.
17.కూర్మ పురాణము:
కూర్మవతారమెత్తిన శ్రీమహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు. ఇందులో వరాహ, నారసింహ అవతార వివరణ, లింగరూప శివ ఆరాధన, అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నయి. ఇందులో 17,000 శ్లోకాలు ఉన్నాయి.
18.పద్మ పురాణము:
అష్టాదశ పురాణాలలో అతి పెద్ద పురాణము ఈ పద్మ పురాణము. ఇందులో 85,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణాన్ని వింటే, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది. ఇందులో మధుకైటభుల వధ, బ్రహ్మసృష్టి కార్యము, గీతార్థసారము, గంగా మహాత్మ్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రీ చరిత్రము, అశ్వత్థవృక్ష మహిమ, విభూతి మహాత్మ్యం, దైవపూజా విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి.

(Written by Sri MVS Subrahmanyam-Courtesy: Teleguone.com)

 సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

 ద్వయం ద్వయం చైబ్రత్రయం చతుష్టయం

అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

  • “మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం

  • “భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం

  • “బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం

  • “వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

  • అ — అగ్ని పురాణం

  • నా — నారద పురాణం

  • పద్ — పద్మ పురాణం

  • లిం — లింగ పురాణం

  • గ — గరుడ పురాణం

  • కూ — కూర్మ పురాణం

  • స్కా — స్కాంద పురాణం

  • Brahma: బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం, పద్మ పురాణం, అగ్నిపురాణం.

  • Vishnu: విష్ణు పురాణం, వామన పురాణం, భాగవత పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, నారద పురాణం, వాయు పురాణం.

  • Siva: శివ పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, మార్కండేయ పురాణం, స్కాంద పురాణం, వరాహ పురాణం.

 

 

B V S

 

బ్రహ్మ

విష్ణు

శివ

బ్రహ్మ పురాణం

విష్ణు పురాణం

శివ పురాణం

బ్రహ్మ పురాణం

వామన పురాణం

శివ పురాణం

బ్రహ్మాండ పురాణం

భాగవత పురాణం

శివ పురాణం-ధర్మ సంహిత

భవిష్య పురాణం

భాగవత పురాణం

శివ పురాణం-శివ తాండవము

భవిష్య పురాణం-బ్రహ్మ పర్వము

మత్స్య పురాణం

స్కాంద పురాణం

అగ్ని పురాణం

గరుడ పురాణం

స్కాంద పురాణంతర్గత  కార్తిక పురాణము

పద్మ పురాణం

గరుడ పురాణం

స్కాంద పురాణంతర్గత  బ్రహ్మోత్తర ఖండం

పద్మ పురాణం

వాయు పురాణం

వైశాక పురాణం (స్కాంద పురాణంతర్గతo)

బ్రహ్మ వైవర్త పురాణం-బ్రహ్మ కాండం

దేవి భాగవతం

లింగ పురాణం

బ్రహ్మ వైవర్త పురాణం-పూర్వర్ద

దేవి భాగవతం

కూర్మ పురాణం

బ్రహ్మ వైవర్త పురాణం-ఉత్తరార్ధ

కల్కి పురాణం

మార్కండేయ పురాణం

బ్రహ్మ వైవర్త పురాణం-ప్రకృతి కాండం

నారద పురాణం

వరాహ పురాణం

బసవ పురాణం

బసవ పురాణం

కార్తిక పురాణం

భాగవత, వామన, మార్కేండేయ పురాణము

అష్టాదశ పురాణ సారము 

పురాణ చంద్రిక

అష్టాదశ పురాణ పరిచయము

అష్టాదశ పురాణ విజ్ఞాన సర్వస్వము  

పురాణ వాంగ్మయము

Srimad Bhagavatam-Part-1

Srimad Bhagavatam-Part-2   

Srimad Bhagavatam-Part-3

Asta Dasa Puranams (English)

 Purana Vishayalu